How to control bad cholesterol in telugu
- how to control bad cholesterol in telugu
- how to control bad cholesterol
- how to control ldl
- how can i control bad cholesterol
5:14 · Go to channel · Which Diet Lowers Bad Cholesterol|చెడు కోలెస్టాల్ ను తగ్గించే ఆహారం ఏది| Dr.ETV | 1st September 2021.!
how to control cholesterol: మీ డైట్‌లో ఇవి తీసుకుంటే.. కొలెస్ట్రాల్ వెన్నలా కరుగుతుంది..!
cholesterol
అవకాడో..
కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడేవారికి అవకాడో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Cholesterol telugu, cholesterol telugu lo, cholesterol control telugu, ldl cholesterol telugu Which Diet Lowers Bad Cholesterol.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రచురించిన ఓ పరిశోధన ప్రకారం, ప్రతిరోజూ అవకాడో తింటే.. రక్తంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. ఈ పండ్లలో మనిషికి అవసరమయ్యే కొవ్వు మాత్రమే ఉంటుంది. ఈ పండ్లను భోజనంతోపాటు తీసుకుంటే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది.
Lowers bad cholesterol and presents his guidance to avoid certain food.
శరీరంలో అనవసర కొవ్వులు పేరుకుపోకుండా నిలువరిస్తుంది. ఓ సర్వే ప్రకారం ఒక అవకాడో పండు తిన్నవాళ్లు మళ్లీ ఇతర ఆహార పదార్థాలు తినడానికి ఇష్టపడరట. బాగా ఆకలి వేసినప్పుడు అవకాడో తీసుకోవడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. అవకాడోలో విటమిన్ ఈ ఉంటుంది.
ఇది కొలెస్ట్రాల్‌ని ఆక్సిడేషన్ చేస్తుంది.
మందార పువ్వు..
మనం పూజల్లో వాడే..
ControlCholesterol #Blood #sukhibhava #health #etvwin రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడమెలా?మందారపుప్వు మన శరీరంలో కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడానికి సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. జర్నల్ ఆఫ్ ది సైన్స్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్‌లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. మందార పూల రసం చాలా డ్రింక్స్‌కు రంగు, టేస్ట్‌ను అందించడానికి ఉపయోగిస్తారు.
దీనిలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్, ఆంథోసైనిన్, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలం
- how do i control my bad cholesterol
- how to control bad cholesterol in tamil